Wednesday, October 4, 2023

Breaking: యాసిడ్ కలిసిన నీరు తాగి.. 25మందికి అస్వస్థత

యాసిడ్ కలిసిన నీరు తాగి 25మంది కూలీలు అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటాపురం మండలం గొల్లగూడెంలో యాసిడ్ కలిసిన నీరు తాగడంతో 25మంది కూలీలు అస్వస్థతకు గురైన ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement