Thursday, October 3, 2024

WTC Final: ఆసీస్ ఆరో వికెట్ డౌన్.. స్మిత్ 121కి ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 387 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్ 121 పరుగులు చేసి శార్ధుల్ ఠాకూర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement