Friday, April 26, 2024

వచ్చే ఎన్నికల్లో పోటీచేయను.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకే అవకాశమిస్తామన్నారు. క్యాడర్ కోరితే తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానన్నారు. మళ్లీ 2028 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement