Friday, May 3, 2024

Viral: గ్రేట్ చింపూ.. నైస్ వ‌ర్క్‌..

క్యారీ బ్యాగ్ కోసం అద‌నంగా 10 రూపాయ‌లు చెల్లించ‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డరు కానీ.. అంటూ ఓ ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీసెస్ అధికారి త‌న ట్విట్ట‌ర్‌లో ఈ వీడియో షేర్ చేశారు. అయితే త‌ను పోస్టు చేసిన వీడియ‌లో ఓ చింపాంజీ మాత్రం త‌న చేతుల‌తో పాటు కాళ్లు, నోటితో పండ్ల‌ను ఏరి తీసుకొస్తోంది. చింపూ చేస్తున్న చిలిపి ప‌నుల‌ను చూస్తూ అంద‌రూ స‌ర‌దాగా న‌వ్వుకుంటున్నారు. ఇప్పుడీ వీడియో వైర‌ల్‌గా మారి అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. వావ్ గ్రేట్ చింపూ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. చింపూ ప‌నుల‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement