Thursday, April 25, 2024

Vaccination.. అప్ప‌డు, ఇప్పుడు.. ఇది చూస్తే న‌వ్వాపుకోలేరు..

నెట్టింట్లో కొన్ని మీమ్స్ చాలా వైరల్ అవుతుంటాయి. ఆ మీమ్స్ చూస్తుంటే ఇంకా ఇంకా అలాగే చూడాల‌నిపిస్తుంది. ఎక్కువ‌గా కామెడీ కేర‌క్ట‌ర్స్ వేసే బ్ర‌హ్మానందం ఫేస్ తో చేసే మీమ్స్ అయితే జ‌నం తెగ లైక్ చేస్తూ.. వాటిని చూసి న‌వ్వుకుంటూ రిలాక్స్ అవుతుంటారు.. అట్లాంటి వాటిలో ఇదొక మీమ్‌.. వ్యాక్సినేష‌న్ గురించి తెగ ఆస‌క్తి క‌లిగిస్తోంది.. మీరు చూసి న‌వ్వుకోండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement