Friday, May 3, 2024

ఢిల్లీలో ఇద్దరికి మంకీపాక్స్ లక్షణాలు

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో ఇద్దరికి చికిత్స చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో పలువురికి మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపిన విషయం విదితమే. మంకీపాక్స్ తో జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement