Thursday, April 25, 2024

Time to Think: హు.. హు.. హూ.. ఇట్స్ ఫ‌జిల్ టైమ్‌.. ఈ మెట్రో స్టేష‌న్ ఎక్క‌డుందో తెలుసా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ యాక్ట్ చేసిన రాజా ది గ్రేట్ మూవీ అంద‌రూ చూసే ఉంటారు.. ఆ మూవీలో హీరోతో పాటు అత‌ని ఫ్రెండ్ అయిన క‌మేడియ‌న్‌ శ్రీ‌నివాస్‌రెడ్డి మ‌ధ్య‌మ‌ధ్య‌లో చేసే కామెంట్స్ అంద‌రినీ ఆక‌ట్ట‌కుంటాయి. హు.. హు.. హూ.. ఇట్స్ లాఫింగ్ టైమ్ అంటూ కామెడీ పండిస్తారు ర‌వితేజ‌, శ్రీ‌నివాస్‌రెడ్డి..

అయితే.. ఈ మూవీ కామెడీ టైమింగ్‌ను క్చాచ్ చేస్తూ.. హైద‌రాబాద్ మెట్రో రైల్ సంస్థ ఎల్ అండ్ టీ ట్విట్ట‌ర్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది.. ఇట్స్ ఫ‌జిల్ టైమ్‌.. అంద‌రూ ఆలోచించాల్సిన విష‌యం (Time to think a little hard) అని క్యాప్ష‌న్ ఇచ్చింది.. మ‌రి మీరు కూడా ఈ పొటోకి అర్థం ఏంటో తెలుసుకుంటారో తెలుసుకోండి.. ఆ మెట్రో స్టేషన్ ఏమిటో గెస్ చేయండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement