Monday, April 29, 2024

అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి..

ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని బండల వాగు సమీపంలో సోమవారం పెద్దపులి అనుమానాస్పద స్థితిలో మరణించింది. పులి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అటవీ అధికారులు చ‌నిపోయిన‌ పులిని గుండెలమ్మ బేస్ క్యాంప్ వద్దకు తరలించారు. పెద్దపులి మృతి చెందడానికి అనారోగ్యం కారణమా, వేటగాళ్ల ఉచ్చులో పడి మృతి చెందిందా అన్న విషయాలు చేధించే పనిలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement