Saturday, May 4, 2024

Breaking: అమెరికాలో దుండ‌గుడి కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలోని మిచిగాన్ వ‌ర్శిటీ ద‌గ్గ‌ర ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. దుండ‌గుడి కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. మ‌రో ఐదుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయాల‌పాలైన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దుండ‌గుడు కాల్పులు జ‌రిపి ప‌రార‌య్యాడు. పోలీసులు కాల్పులు జరిపిన దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement