Monday, April 29, 2024

మెడికల్ విద్యారంగంలో ఇదొక చరిత్ర.. సీఎం కేసీఆర్

మెడికల్ విద్యారంగంలో ఇదొక చరిత్ర అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… మొత్తం 17 మెడికల్ కాలేజీలున్నాయన్నారు. నర్సింగ్ కాలేజీలను నిర్మిస్తామన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement