Thursday, May 16, 2024

బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితాలు నేడు విడుదల

బ్రిటన్‌ ప్రధాని పదవికోసం నిర్వహించిన ఎన్నికల ఫలితాలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు వెలువడనున్నాయి. బ్రిటీష్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ పోటీలో లిజ్‌ ట్రస్‌ ముందంజలో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీరిద్దరిలో విజేతను తేల్చడానికి జరిగిన ఎన్నికలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. ఫలితాలను నేడు ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement