Thursday, April 25, 2024

వైద్యురాలు ఆత్మ‌హ‌త్య..

హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో భవాని నగర్ లో రేవూరి నిహారిక (25) అనే వైద్యురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డింది. మృతురాలికి నాలుగు నెలల‌ పాప ఉంది. వీరి స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement