Sunday, April 28, 2024

Breaking: ఆ ప్రచారం కరెక్ట్ కాదు.. రాహుల్ సభకు 2వేల వాహనాలతో.. : కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సభకు వెళ్లడం లేదనే ప్రచారంలో నిజం లేదన్నారు. వరంగల్ లో నిర్వహిస్తున్న రాహుల్ సభకు వెళ్తున్నానన్నారు. 2వేల వాహనాలతో వరంగల్ సభకు ర్యాలీగా వెళ్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement