Friday, May 3, 2024

Breaking | కొనార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. గంట‌ల కొద్దీ నిలిచిపోయిన రైలు

తొర్రూర్ (ప్ర‌భన్యూస్‌): ముంబ‌యి నుంచి చెన్నై వెళ్తున్న కొనార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. రైలు నెంబర్11019 కోనార్క్ ఎక్స్ప్రెస్, ఖమ్మం ,మధిర స్టేషన్ మధ్య రైలింజన్‌లో ఈ సమస్య ఏర్ప‌డింది. దీంతో రైలు గంట‌ల కొద్దీ నిలిచిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. సుధీర్ఘ‌ ప్రాంతం నుండి వచ్చేవాళ్లు, రైల్లో ప్రయాణిస్తున్న వారంతా ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలని కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement