Sunday, April 28, 2024

Big Breaking | హైదరాబాద్​లో డ్రగ్స్​ కలకలం.. రెడ్​హ్యాండెడ్​గా దొరికిన నిందితులు

హైదరాబాద్​లో పోలీసులు ఇవ్వాల (సోమవారం) పెద్ద మొత్తంలో డ్రగ్స్​ పట్టుకున్నారు. మైలార్​దేవ్​పల్లిలో ఈ ఘటన జరిగింది. మెఫెంటెర్మైన్​ సల్ఫేట్​ ఇంజెక్షన్లను సీజ్​ చేశారు. వట్టేపల్లి, దుర్గానగర్​ దగ్గర డ్రగ్స్​ విక్రయస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో నిందితులను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నట్టు తెలుస్తోంది. జిమ్​ ట్రైనర్​ నితీష్​, రాహుల్​, సోహెల్​ని అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement