Saturday, May 4, 2024

Flash: ఓయూలో ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల ఘర్షణ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా టీఆర్ఎస్వీ నేతలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్వీ, బహుజన విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎన్ఆర్ఎస్ హాస్టల్ దగ్గర హైటెన్షన్ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement