Thursday, May 2, 2024

అర‌బిక్ కుతు సాంగ్ కి స్టెప్పులేసిన శ్రీముఖి – వైర‌ల్ గా వీడియో

శ్రీముఖి యాంక‌ర్ గానే కాదు, న‌టిగా కూడా తెర‌పై మెరుస్తూ ఉంటుంది. కాగా ఈ బ్యూటీ తాజాగా అర‌బిక్ కుతు పాట‌కి డ్యాన్స్ చేసిన వీడియోను త‌న ఇన్ స్టాలో షేర్ చేసింది. కాగా ఈ వీడియోలో తన హాట్ స్టెప్పులతో… శ్రీముఖి రచ్చ లేపింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి.. పూజా హేగ్దే జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బీస్ట్‌.. ఈసినిమా నుంచి వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా అర‌బిక్ కుతు అనే పాట‌ను విడుద‌ల చేశారు. విడుద‌లైన కొన్ని గంల్లోనే ఈ పాటకు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాటకు సెలబ్రీటీలు స్టెప్పులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement