Wednesday, May 1, 2024

ఎస్‌ఐ, ఏఎస్‌ఐ మెయిన్స్‌ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల..

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్వహించిన ఎస్‌ఐ, ఏఎస్‌ఐ (ఫింగర్‌ ప్రింట్స్‌) మెయిన్స్‌ పరీక్షల ప్రిలిమినరీ కీని పోలీసు నియామక మండలి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నేడు విడుదల చేసింది. ప్రాథమిక కీ ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.inలో అందుబాటులో ఉంచింది. ఏవైనా అ భ్యంతరాలు ఉంటే ఈ నెల 14న సాయంత్రం 5 గంటల వరకు తెలపవచ్చని అధికారులు సూచించారు. అయితే సంబంధిత ఆధారాలను నిర్ణీత నమూనాలో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement