Monday, May 6, 2024

Mumbai: ఉద్దవ్ ఠాక్రేతో సంజయ్ రౌత్ భేటీ

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలసిందే. గంట గంటకూ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో సంజయ్ రౌత్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై సీఎంతో సంజయ్ రౌత్ చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement