Sunday, June 16, 2024

Breaking: బేకరీపై రష్యా దాడి – 13 మంది మృతి

రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఉక్రెయిన్​లో రష్యా దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మకారివ్​లోని ఓ పారిశ్రామిక బేకరీపై రష్యా బలగాలు షెల్స్​ను ప్రయోగించాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ దాడి సమయంలో బేకరీ వద్ద 30 మంది ఉన్నారు. సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని రక్షించాయి. ర‌ష్యా దాడుల‌ను ప్ర‌పంచ దేశాల‌న్నీ ఖండిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement