Friday, April 26, 2024

తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్..

తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ బాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement