Saturday, May 4, 2024

Breaking: రాజాసింగ్ కు 14రోజుల రిమాండ్

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై ఈరోజు పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో ఆయనను పోలీసులు ప్రవేశపెట్టగా… కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ ను పోలీసులు చంచల్ గూడకు తరలించనున్నారు. రాజాసింగ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement