Sunday, May 5, 2024

ప్రియాంక ఔట్ .. సన్నీయే విన్న‌ర్ అంటోన్న రాహుల్ సిప్లిగంజ్ ..

బిగ్ బాస్ ఇంటి నుండి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. దాంతో బిగ్ బాస్ టాప్ 5లిస్ట్ ఖ‌రారు కానుంది. దాంతో బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రు అనేదానిపై చ‌ర్చ జ‌ర‌గుతుంది. కాగా బిగ్ బాస్ సీజ‌న్3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ జోస్యం చెప్పారు. బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ స‌న్నీయే న‌ని త‌న అభిప్రాయాన్ని చెప్పాడు. స‌న్నీకే త‌న ఓట‌ని తెలిపాడు. అయితే విన్న‌ర్ స‌న్నీ , ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. విన్న‌ర్ ఎవ‌ర‌నేది తెలియాలంటే రెండు వారాలు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement