Friday, April 26, 2024

ప్ర‌శాంత్ నీల్ పుట్టిన‌రోజు వేడుక‌లో -పాన్ ఇండియా స్టార్స్ ప్ర‌భాస్..య‌శ్

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పుట్టిన‌రోజు వేడుక‌లో పాన్ ఇండియా స్టార్స్ ప్ర‌భాస్..య‌శ్ సంద‌డి చేశారు. పార్టీకి సంబంధించిన ఫొటోలను సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు డైనమైట్స్ తమ షో మేన్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు ఒక్క చోట చేరారు. ఈ వేడుకల కోసం డార్లింగ్ ప్రభాస్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చారని తెలిపింది. ఇదే పార్టీలో ‘కేజీఎఫ్ 2’ 50 రోజుల వేడుకలను కూడా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement