Saturday, April 27, 2024

Breaking: భోపాల్ లో పొలిటికల్ తీవ్రవాది అరెస్ట్

భోపాల్ లో పొలిటికల్ తీవ్రవాదిని అరెస్ట్ చేశారు. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ను పేల్చివేస్తాంటూ వార్నింగ్ ఇచ్చాడు. కొత్త పార్లమెంట్ భవనాన్ని పేల్చివేస్తామంటూ హెచ్చరికలు చేశాడు. సెప్టెంబర్ 30న ఎటాక్ చేసేందుకు మాస్టర్ స్కెచ్ వేశాడు. అయితే ఈ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. భోపాల్ లో ఈ పోలిటికల్ తీవ్రవాదిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement