Saturday, May 18, 2024

అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌భుత్వ విప్ రేగా కాంతారావు చ‌ర్చ‌

పినపాక నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో ప్రత్యేక సమావేశమ‌య్యారు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు …ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రేగా కాంతారావు శనివారం పినపాక నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై ట్రైబల్ వెల్ఫేర్ EE J. తానాజీ, DE, రాములుతో, ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement