Friday, April 26, 2024

Breaking : జ‌న‌వ‌రి 31నుంచి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు

జ‌న‌వ‌రి 31నుంచి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాలు ఫిబ్ర‌వ‌రి 11వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. తిరిగి మార్చి 14నుంచి ఏప్రిల్ 8వ‌ర‌కు బ‌డ్జెట్ సెష‌న్ న‌డ‌వ‌నుంది. మ‌రి ఈ సారి బ‌డ్జెట్ లో ఏం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారో చూడాలి. దేశంలో అన్ని ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో త‌గ్గించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డ‌తారేమో చూద్దాం.గ‌త సెష‌న్స్ లో రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశారు. మ‌రి ఈ స‌మావేశాల్లో కీల‌క‌బిల్లులపై ఏ నిర్ణ‌యం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో

#AndhraPrabha #AndhraPrabhaDigital అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement