Friday, April 26, 2024

Breaking: ఐపీఎస్ అధికారిణిని వేధించిన ఎన్ఆర్ఐ అరెస్ట్

ఓ ఐపీఎస్ అధికారిణిని వేధింపులకు గురిచేసిన ఎన్ఆర్ఐని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ ఐపీఎస్ అధికారిణిని ఎన్ఆర్ఐ వేధింపులకు గురిచేశాడు. వేధింపులకు గురిచేసిన ఎన్ఆర్ఐ ని హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement