Wednesday, May 22, 2024

Breaking: రేపు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్

రేపు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ జరుగనుంది. ఈనెల 3వతేదీన స్పీకర్ ఎన్నిక, 4వతేదీ అసెంబ్లీలో బల నిరూపణ జరుగనుంది. ఈనెల 3, 4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. 4వతేదీన అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా తమ పార్టీ సభ్యుల ఎంత మంది ఉన్నారనేది నిరూపించుకోవాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement