Sunday, April 28, 2024

Gold Rate: స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఈరోజు మాత్రం స్థిరంగానే కొనసాగింది. హైదరాబాద్ లో బంగారం ధర శనివారం నిలకడగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,970 వద్దనే కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధరలు నిలకడగా కొనసాగితే వెండి మాత్రం రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,900కు ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement