Friday, May 3, 2024

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. సిర్థంగా బంగారం ధర

బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం ధర నిలకడగానే కొనసాగింది. పసిడి రేటులో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం ఇది వరుసగా మూడో రోజు. అయితే, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.

హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200 వద్దనే ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 వద్ద కొనసాగుతోంది. ఇక, వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,000కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement