Friday, April 26, 2024

Gold Rate: రూ.1100 తగ్గిన వెండి ధర.. నేటి బంగారం ధర ఎంతంటే..

బంగారం, వెండి కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఇది మంచి తరుణం అని చెప్పుకోవాలి. పసిడి, వెండి ధరలు తగ్గుతున్నాయి. నిన్న రూ.340 వరకు పడిపోయిన పసిడి రేటు ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. పసిడి రేటు స్థిరంగానే కొనసాగాయి. 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,440 వద్దే కొనసాగుతోంది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990 వద్ద స్థిరంగా ఉంది. అయితే, వెండి ధర మాత్రం ఏకంగా రూ.1100 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.70,500కు దిగి వచ్చింది. ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement