Monday, May 6, 2024

Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం ధరలు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి స్వల్ప ఊరట. నిన్నటి వరకు జరిగిన బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధర కూడా బంగారం దారిలోనే నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,800 వద్దనే ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ. 48,400 వద్దనే ఉంది. బంగారం ధరలు నిలకడగా కొనసాగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. నిలకడగా కొనసాగింది. రూ. 73,400 వద్దనే స్థిరంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement