Wednesday, May 15, 2024

Gold Price: స్థిరంగా బంగారం వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250 గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ. 45,000కు చేరింది. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.66,300గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement