Tuesday, May 21, 2024

Gold Rate: స్థిరంగా బంగారం, వెండి ధరలు

పసిడి ప్రేమికులకు ఊరట. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు మాత్రం నిలకడగానే ఉన్నాయి. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు కూడా స్థిరంగానే కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,770గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,450 వద్దనే స్థిరంగా ఉంది. బంగారం ధరలు నిలకడగా కొనసాగితే.. వెండి రేటు కూడా రూ. 72,900 వద్దనే ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది స్వల్ప ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement