Monday, May 6, 2024

Gold Pirce: స్థిరంగా బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు శుభవార్త. ఆదివారం బంగారం, వెండి ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.  హైదరాబాద్ మార్కెట్‌ లో ఈ రోజుల 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200గా ఉంది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 గా నమోదైంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ. 65,100గా పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement