Monday, May 6, 2024

Breaking: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన రద్దు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ వర్షాల కారణంగా ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా ఆమె పర్యటన రద్దయ్యింది. ఈనెల 12వ తేదీ ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉండగా.. ఆ పర్యటన కార్యక్రమం రద్దయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement