Saturday, April 27, 2024

Breaking: టాలీవుడ్ పెద్దలపై నిర్మాత నట్టికుమార్ సంచలన ఆరోపణలు

టాలీవుడ్ పెద్దలపై సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎంను కలిసి సన్మానిద్దాం అంటే.. ప్రభుత్వం మారుతుందని ఛాంబర్ పెద్దలు చెప్పారని అన్నారు. అందుకు తగిన ఆధరాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. అన్నట్టుగానే ఫిలిం ఛాంబర్ కు నట్టికుమార్ లెటర్ రాశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement