Monday, April 29, 2024

‘రామ్ చ‌ర‌ణ్’ తో సినిమా తీయ‌డం నా డ్రీమ్ – డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న నూరి

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ..జెర్సీ చిత్ర డైరెక్ట‌ర్ గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా చేయ‌నున్నాడ‌నే టాక్ వినిపించింది. . అయితే అది ఖరేరానా.. అనే సందేహమే అభిమానుల్లో కనిపిస్తోంది. తాజాగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నతో క్లారిటీ వచ్చేసింది. చరణ్ తో మంచి సినిమా చేయాలి … ఆయన క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి’ అని అభిమాని అడిగితే, చరణ్ తో సినిమా నా డ్రీమ్ .. ఆయన సినిమా కోసం నా వైపు నుంచి ది బెస్ట్ ఇస్తానని చెప్పుకొచ్చాడు. దాంతో చరణ్ తన 16వ సినిమాను గౌతమ్ తిన్ననూరితోనే చేయనున్నాడనే విషయంలో స్పష్టత వచ్చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement