Tuesday, April 30, 2024

త‌ల్లి కాబోతోన్న సింగ‌ర్ – శుభాకాంక్ష‌లు తెలిపిన న‌టి స‌మంత‌

ఇంటర్నేష‌నల్ సింగ‌ర్ రిహ‌న్నా త‌ల్లికాబోతోంది. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత శుభాకాంక్ష‌లు తెలిపారు.. బేబిబంప్ తో ఆమె చేసిన ఫొటో షూట్ వైర‌ల్ గా మారింది. దానికి సంబంధించిన ఓ ఫోటోను సామ్ తన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ లెజెండరీ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో రిహన్నా బ్రౌన్ కలర్ జాకెట్, స్కర్ట్ ధరించి కన్పిస్తోంది. త్వరలోనే తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్న సెలెబ్రిటీ కపుల్ రిహన్నాకు, ఆమె బాయ్‌ఫ్రెండ్, రాపర్ ఏఎస్ ఎపి రాఖీకి శుభాకాంక్షలు చెప్పారు. కాగా స‌మంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “యశోద” ఆగస్టు 12న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement