Monday, April 29, 2024

Yadadari: యాదాద్రిలో నేడు విష్ణు సహస్రనామ పారాయణం

యాదాద్రి పుణ్యక్షేత్రంలో మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక మహాయాగం వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు పంచకుండాత్మక పూజల్లో భాగంగా బాలాలయంలో శాంతిపాఠం, చతుస్థానార్చన, మూల మంత్రహావనములు, కలశాభిషేకం, నిత్య లఘుపూర్ణాహుతి జరగనున్నాయి. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చనలు, మూల మంత్రహావనములు, పంచామృతతాధివాసం, నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement