Tuesday, May 14, 2024

క‌లెక్ట‌ర్ గా హీరో నితిన్ – ఊర‌మాస్ గా పోస్ట‌ర్ రిలీజ్

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అనే చిత్రంలో న‌టిస్తున్నాడు హీరో నితిన్. ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కుతోంది.మాచర్ల నియోజకవర్గం” సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ నితిన్ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే… నితిన్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. సినిమాలోని ఓ ఫైట్ సీన్ కు సంబంధించిన పోస్టర్ ని ఫస్ట్ లుక్ లో విడుదల చేసింది చిత్రబృందం.

Advertisement

తాజా వార్తలు

Advertisement