Thursday, May 2, 2024

లక్నో తొలి వికెట్ డౌన్… మేయర్స్ 14కి ఔట్

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య లక్నోలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. లక్నో జట్టు స్కోరు 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. లక్నో ఓపెనర్ ఖేల్ మేయర్స్ 14 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement