Wednesday, May 15, 2024

నుపుర్ శర్మకు లుకౌట్ నోటీసులు జారీ

నుపుర్ శర్మకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కోల్ కతా పోలీసులు నుపుర్ శర్మకు లుకౌట్ నోటీసులిచ్చారు. సమన్లు జారీ చేసినా హాజరు కాలేదని నోటీసులిచ్చారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement