Monday, May 6, 2024

ఈ బుడ్డోడు చూడండి.. త‌ను తినాల్సిన ఫుడ్‌.. ప‌క్షుల‌కు తినిపిస్తున్నాడు..

ఈ వీడియోలో ఒక చిన్నోడు.. ప‌క్షుల‌కు ఫుడు తినిపిస్తున్నాడు. క‌నీసం పూర్తిగా న‌డ‌వ‌డం, మాట్లాడ‌డం కూడా రాదు.. కానీ, ఇంత చిన్న వ‌య‌స్సులోనే ఎంత పెద్ద మ‌న‌సు చాటుకుంటున్నాడు. ఒక్కో ప‌క్షికి స్టిక్‌తో మ‌రీ నోటికి అందిస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.. ఆ బుడ్డోడి చేష్ట‌ల‌కు నెటిజ‌న్లు తెగ సంబుర‌ప‌డుతున్నారు. ఈ వీడియో చేసి ఫిదా అవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement