Sunday, April 28, 2024

LIVE from Suryapet – సూర్యాపేట జిల్లాలో ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప‌ర్య‌ట‌న .. బహిరంగ సభ

https://youtu.be/wkQFs1nJxV8

సూర్య‌పేట – ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో పలు కార్యాలయాలు, భవనాలను ప్రారంభించారు. .. పట్టణంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాలకు సంబంధించి పూర్తయిన ప్రధాన భవనాలను, రూ.40 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ను లాంచనంగా ప్రారంభించారు.. అలాగే తరువాత జిల్లా పోలీసు కార్యాలయం, ఆ సమీపంలోనే ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.. రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించి, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.. అనంతరం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో కొత్త వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement