Saturday, June 22, 2024

కివీస్ వన్డే సిరీస్ మా టీమ్ సామర్థ్యానికి పరీక్ష.. రోహిత్ శర్మ

కివీస్ వన్డే సిరీస్ తమ టీమ్ సామర్థ్యానికి పరీక్ష టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రేపు న్యూజిలాండ్ జట్టుతో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ… బలమైన టీమ్ తో ఆడుతున్నామన్నారు. ఇషాన్ కిషన్ ను మిడిల్ ఆర్డర్ లో పంపిస్తామన్నారు. వరల్డ్ కప్ కు సిరాజ్ ను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న టీమ్ మంచి ఫాం లో ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement