Monday, April 29, 2024

Breaking: ఢిల్లీ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు. బంజారాహిల్స్ నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత బయల్దేరారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కవిత ఢిల్లీ వెళ్లనున్నారు. ఆమె ప్రగతి భవన్ కు వెళ్లకుండా నేరుగా ఎయిర్ పోర్టుకు బయల్దేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement