Sunday, April 28, 2024

‘టామ్ బాయ్’ లుక్ లో క‌త్రినా కైఫ్ – చాలా హాట్ గురూ

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రోజూ ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. కత్రినా తన భర్త విక్కీతో కొన్ని ఫోటోలను పంచుకుంది. కత్రినా పింక్ కలర్ స్విమ్మ్ సూట్ ధరించింది. క‌ళ్ల‌కి సన్ గ్లాసెస్ ధరించింది. ఈ సంద‌ర్భంగా ఈ ఫొటోల‌కి క్యాప్ష‌న్ రాశాడు విక్కీ.. హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసారు ఆమె భ‌ర్త విక్కీ.. ‘మిసెస్ కౌశల్’ టామ్ బాయ్ లుక్ నుంచి అభిమానులు కళ్లు తిప్పుకోలేకపోతున్నారన్నాడు.కాగా కత్రినా కైఫ్ త్వరలో ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రంలో కనిపించబోతోంది. దానితో పాటు ఆమె త్వరలో సల్మాన్ ఖాన్‌తో ‘టైగర్ 3’, ఇషాన్ ఖట్టర్-సిద్ధార్థ్ చతుర్వేదిలతో ‘భూత్ పోలీస్స‌ , అలియా-ప్రియాంకలతో ‘జీ లే జరా’లో కనిపించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement