Saturday, April 27, 2024

Breaking: బీఆర్ఎస్ పార్టీ తొలి టార్గెట్ కర్నాటక ఎన్నికలు

కాసేపటి క్రితం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ సంతకం చేసిన విషయం విధితమే. అయితే బీఆర్ఎస్ పార్టీ తొలి టార్గెట్ కర్నాటక ఎన్నికలుగా వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిపోటీ కన్నడ గడ్డ నుంచి ఉంటుంది. హైదరాబాద్ – కర్నాటక జిల్లాల్లో జేడీఎస్ తో కలిసి పోటీ చేయనున్నారు. కర్నాటక రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. గుల్బర్గా నుంచి బీదర్ వరకు బీఆర్ఎస్ పోటీ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement